Welcome Kanakam

హలో ఎవేరిబోడి హలో ఎవేరిబోడి
వెల్కమ్ టు ఊ మై పార్టీ వెల్కమ్ టు మై పార్టీ
హలో ఎవేరిబోడి య
వెల్కమ్ టు మై పార్టీ య
ఐ అం నాటీ నాటీ య
ఐ అం గివింగ్ వెల్కమ్
మై నేమ్ ఐస్ కత్తి కనకం
హే వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్
హే వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్

హే నా పైటే పచ్చని జండా
నీకోసం తెచ్చా కలకండ
హే నా పైటే పచ్చని జండా
నీకోసం తెచ్చా కలకండ
నువ్వేమో ఉడుకెతే ఎండా
నేనేమో చన్నీటి కుండా
ఐబాబోయ్ ఐబాబోయ్ దేవుడా
చూపించు దీనిల్లు ఎక్కడ ఎక్కడ
ఓరయ్యో దీని సిగ్గు సిమ్మడ
చేసింది నా దిళ్లు తుక్కూడా తుక్కూడా
ఎం కావాలో చెప్పు ఏగూడ దిగూడ
వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం
హే కల్లోకొచ్చే ఎవ్వరికి దోరకం
ఈడొస్తే వేడెక్కే సహజం
చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం
నా పైటే పచ్చని జండా
నీకోసం తెచ్చా కలకండ
నువ్వేమో ఉడికేతే ఎండా
నేనేమో చన్నీటి కుండా

హే కం కం కం కం ఐ వాంట్ టెల్ యు వన్నా కం
రం పామ్ పుం పుం కారే సరే రథ్ హమ్
డం దుం దుం దుం ముజహే క్యూట్ లగే తుమ్
యు అర్ ది వన్ మై లవ్లీ కనకం

నచిదేదైనా కావాలనుకుంటే ఖర్చే పెట్టాలి శానా శానా
పైసా లేకుండా పని జరగాలంటే దగ్గర దారుంది నైనా నైనా
నువ్ గుప్పెట్లో దూరి
కాను రెప్పలనే మూసాయి
అరే కల్లోకి దూకై
ఇక ఎక్కేసి తొక్కై
హే మహా బాగా చెప్పవర మగాడా మగాడా
వెల్కమ్ వెల్కమ్ నా పేరు కనకం
హే యు పీపుల్ యు తేరే
వెల్కమ్ వెల్కమ్ కనకం

రోజు తిరగాలి కాకా పట్టాలి బాగా ఊడాలి అంటే ఎట్ట
టైమే వేస్ట్ అయ్యి చిరిగి చాటయ్యి నీకే వచ్చేదా బీపీ గాట్ర
లోకి రాణి
అది ఎవరైనాగాని
నువ్ చిటికేసి దాని
చితకేసేయ్ కల్లోకి
హే రంగోలి సందుల్లో రగడ రగడ
కం వెల్కమ్ కం వెల్కమ్ కం వెల్కమ్ నా పేరు కనకం
హే కల్లోకి వచ్చెయ్ ఎవ్వరికి దోరకం
ఈడొస్తే వేడెక్కే సహజం
చల్లార్చుకోకుంటే తెల్లార్లు నరకం

Canzoni più popolari di Thaman S

Altri artisti di Film score